మనందరికి అందుబాటులో ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయుచున్నP.D.F .కృష్ణా,గుంటూరు జిల్లాల MLC శ్రీ కె.యస్ లక్ష్మణ రావుగారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ ప్రార్థన.    సాధించిన విజయాలు: " ఉపాధ్యాయుల అప్రెంటీస్ విధానం రద్దు కొరకు ఆమరణ నిరాహార దీక్ష ,1,50,000 అప్రెంటీస్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధన ,2009లో 40వేలమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఎయిడెడ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 కి పెంచుటకు కృషి ,భాషా పండితులు,PET ల అప్ గ్రేడేషన్ "    భవిష్యత్ కార్యక్రమాలు : "సర్వీసు రూలు ఏర్పాటుకు కృషి,ఎయిడెడ్ పాఠశాలలలో పోస్టుల భర్తీ,ప్రమోషన్లకు కృషి, గొడ్డలిపెట్టుగా మారుతున్న క్లష్టర్ బడులకు ఉపాధ్యాయుల సహకారంతో అడ్డుకోవడం,ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులకు కృషి .మొ||"  

© Copyrights Reserved    website stat Automation By: Andhratech & Sri Sai Soft Solutions